ప్రభుత్వ పాఠశాలలో సిద్ధం

57చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బడిబాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచిత భోజనం సరఫరా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్