తహసిల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

81చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం రెవిన్యూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి చేయడాని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహసిల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్