మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో చాకలి జోగయ్య, కీ. శే గంగమ్మ దంపతుల కుమార్తె అనిత వివాహానికి శుక్రవారం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి సహకారంతో పూస్తే మెట్టలు అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గొలుసుగారి సత్యం, బూత్ అధ్యక్షులు ఆకుల రాజు, బాలు, పోతరపల్లి యాదగిరి, బ్రమ్మయ్య, మల్లేశం మరియు సాయిలు తదితరులు పాల్గొన్నారు.