వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

63చూసినవారు
వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం
నర్సాపూర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండల కేంద్రంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డికి మద్దతుగా సునితాలక్ష్మారెడ్డి అధ్యక్షతన వేలాది మంది అభనులతో రోడ్ షో కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మొదట కౌడిపల్లి మెయిన్ రోడ్డు మీదుగా ప్రారంభించి కొల్చారం గ్రామంలో ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్