కార్మికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి

70చూసినవారు
కార్మికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి
అధిక వేడి గల ఇంజన్లు, విద్యుత్‌, విషవాయువుల దగ్గర పనిచేసే కార్మికులు, ఉద్యోగులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే యజమాన్యాలు కార్మికులకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించి, కార్మికులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. యంత్రాల్లో చేతులు, కాళ్లు పడి అవయవాలు పోగొట్టుకున్న కార్మికుల కుటుంబాలూ ఉన్నాయి. అలాంటి వారికి యాజమాన్యం, ప్రభుత్వం అండగా నిలబడాలి. మొక్కుబడిగా నష్టపరిహారం చెల్లించడం కాకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలి.

ట్యాగ్స్ :