ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన ముక్కు పుడక పిన్ను

54చూసినవారు
ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన ముక్కు పుడక పిన్ను
పశ్చిమ బెంగాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. వర్ష(35) అనే మహిళ ఊపిరితిత్తుల నుంచి డాక్టర్లు ముక్కుపుడక పిన్నును బయటికి తీశారు. ఆమె 17ఏళ్ల నుంచి ఆ ముక్కు పుడక పెట్టుకొని ఉంటుంది. ఈ క్రమంలో పొరపాటున అది ముక్కు లోపలికి వెళ్లిపోయింది. నెల రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రికి వెళ్ళింది. రీక్షించిన వైద్యులు పిన్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి బయటికి తీశారు.

సంబంధిత పోస్ట్