20 ఏళ్ల తర్వాత 'చెప్పులు' ద్వారా కుటుంబాన్ని కలిశాడు!

1049చూసినవారు
20 ఏళ్ల తర్వాత 'చెప్పులు' ద్వారా కుటుంబాన్ని కలిశాడు!
మధ్యప్రదేశ్ లోని సురేశ్ అనే వ్యక్తి ఓ మర్డర్ కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యా డు. మతిస్థిమితం కోల్పోయిన అతను ఫుట్‌పాత్‌పై పడుకోగా.. వెరైటీగా ఉన్న అతడి చెప్పులను చూసి కొందరు డబ్ల్యూబీ రేడియో క్లబ్‌కు సమాచారం అందించారు. WBRC మతిస్థిమితం లేక తప్పిపోయిన వారిని ఫ్యామిలీతో కలుపుతూ ఉంటుంది. ఆ చెప్పులు జైలులో ఇచ్చినవని గుర్తించి, ఫ్యామిలీ వివరాలు కనుక్కొని వారికి సమాచారం ఇచ్చింది. అలా 'చెప్పుల' వల్ల సురేష్ తన కుటుంబాన్ని కలిశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్