మిల్లర్ విధ్వంసం.. 17 బంతుల్లోనే 50 రన్స్ (వీడియో)

77చూసినవారు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో బాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బార్బడోస్ రాయల్స్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ 168 రన్స్ చేయగా.. వర్షం కారణంగా ఐదు ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. డక్వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) పద్ధతి ప్రకారం బార్బడోస్ రాయల్స్ ఐదు ఓవర్లలో 60 రన్స్ చేయాలి. ఇందులో మిల్లర్ 17 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్లతో 50 రన్స్ చేసి జట్టును గెలిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్