వాంకిడి గిరిజన విద్యార్థులను పరామర్శించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం(వీడియో)

72చూసినవారు
TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థినులను నిమ్స్ హాస్పిటల్ లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరగా కొలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్