ఆ ఫైలుపై మోడీ తొలి సంతకం

55చూసినవారు
ప్రధానిగా మోడీ మూడో సారి బాధ్యతలు స్వీకరించాక మొదట పీఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం పొందుతారని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తామన్నారు. దేశంలో రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.