రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు

70చూసినవారు
రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు
హైదరాబాద్ నగరంలో 20 లక్షల ఇళ్ల నుంచి ఉత్పత్తయ్యే చెత్తను సేకరించడానికి 4,500 స్వచ్ఛ ఆటోలను GHMC ఏర్పాటు చేసింది. ఇంటింటికి వెళ్లి ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్‌ కేంద్రాలకు తరలించాలి. కానీ ఇది జరగడం లేదు. అయితే చెత్త తరలింపులో గతంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు రోజురోజుకు దిగజారుతోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమల సైన్యం స్వైర విహారం చేయడంతో డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్