రైతుకు కలిసొచ్చిన అదృష్టం

562చూసినవారు
రైతుకు కలిసొచ్చిన అదృష్టం
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. దాంతో ఆ రైతు ఎంతో సంతోషడ్డాడు. ఓ వ్యాపారికి రూ.12 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్