నటుడు మంచు మనోజ్ ఆయన తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన యూనివర్సిటీ లోపలికి అనుమతి లేకుండా మనోజ్ ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తీరుపై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ చేసిన పని ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కాగా, మంచు ఫ్యామిలిలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.