మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రశంసలు పొందిన హైదరాబాద్ ఇంజినీరు!

84చూసినవారు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రశంసలు పొందిన హైదరాబాద్ ఇంజినీరు!
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హాయంలోనే హైదరాబాద్‌లోని ఆర్ట్స్ కళాశాల, అసెంబ్లీ భవనం, జూబ్లీహాల్‌, ఢిల్లీలోని బాద్‌హౌజ్‌ వంటి చారిత్రాత్మక నిర్యాణాలు పూర్తిచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కంటే 13ఏళ్ల చిన్నవాడైన అలీ హైదరాబాద్‌లో పలు చారిత్రాత్మక కట్టడాలకు డిజైన్‌ చేసి ప్రతిభను కనపరిచినందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రశంసలు అందుకున్నాడు.

సంబంధిత పోస్ట్