టికెట్ రాలేదని బోరున ఏడ్చిన ఎంపీ (వీడియో)

563చూసినవారు
యూపీలోని బదౌన్ సిట్టింగ్ ఎంపీ సంఘమిత్ర మౌర్యకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆమెకు ఎంపీ టికెట్ బీజేపీ ఇవ్వలేదు. ఆమె స్థానంలో దుర్విజయ్ షాక్యాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె టికెట్ రాకపోవడంతో తన బాధను వ్యక్తం చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో స్టేజిపై కన్నీరుమున్నీరుగా ఆమె విలపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్