ఆ టైంలో వెల్లుల్లి తింటే ఎన్నో ప్రయోజనాలు..

70చూసినవారు
ఆ టైంలో వెల్లుల్లి తింటే ఎన్నో ప్రయోజనాలు..
వంట చేసేటప్పుడు, వెల్లుల్లి ఆహారానికి రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. మొటిమలు, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మ మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :