బీజేపీలో ఉన్నందుకు సంతోషంగా ఉంది: మేనకా గాంధీ

59చూసినవారు
బీజేపీలో ఉన్నందుకు సంతోషంగా ఉంది: మేనకా గాంధీ
సుల్తాన్‌పూర్ టికెట్‌ను బీజేపీ తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో కొనసాగడం సంతోషంగా ఉందని తెలిపారు. మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి ఫీలీబీత్ టికెట్‌ను బీజేపీ నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్