వేసవిలో మట్టి కుండలోని నీళ్లే మంచిది..

555చూసినవారు
వేసవిలో మట్టి కుండలోని నీళ్లే మంచిది..
వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపించడం సహజం. అలాగే ఫ్రిజ్‌లోని నీళ్లు కూడా చల్లగానే ఉన్నా.. ఆ నీరు తాగడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిదట. మట్టిలో ఎన్నో ఖనిజ లవణాలుంటాయి. అలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరుతాయి. ఈ నీటిని తాగడం వల్ల మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్