ఎంపీ రాజీనామా

1097చూసినవారు
ఎంపీ రాజీనామా
ఒడిశాలోని కేంద్రపరా ఎంపీ, నటుడు అనుభవ్ మొహంతి శనివారం బిజూ జనతాదళ్ (బీజేడీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఆయన పంపించారు. అయితే ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ఇంకా ప్రకటించలేదు. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సంబంధిత పోస్ట్