పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు (వీడియో)

3262చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని ఘోగ్రీ ప్రాంతంలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. బాలికపై అత్యాచారం కేసులో సంజయ్ జంగ్డే అనే వ్యక్తిని పోలీసులు అరుెస్ట్ చేశారు. అనంతరం కారులో తీసుకెళ్తుండగా నిందితుడు తప్పించుకున్నాడు. కారులో పెట్రోల్ నింపే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో నిందితుడు కారు దిగి పారిపోయాడు. అయితే తీవ్రంగా గాలించి నిందితుడిని తిరిగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్