ఆరోగ్యం కాపాడుకునే చిట్కాలు మీకోసం

578చూసినవారు
ఆరోగ్యం కాపాడుకునే చిట్కాలు మీకోసం
ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. వారానికి కనీసం మూడు నాలుగుసార్లు ఆకుకూరలు తినాలని, ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అల్సందలు మొదలైనవి వారానికి రెండుమూడు సార్లు స్నాక్ గా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి మూడు నాలుగు సార్లు తెల్లనువ్వుల ఉండలు, పల్లీ ఉండలు, సున్నుండలు కచ్చితంగా తినాలని చెబుతున్నారు.సీజన్ లో దొరికే పండ్లను వారానికి రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా తినాలని నానబెట్టిన బాదంపప్పును స్నాక్ గా తీసుకోవచ్చని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్