పవన్‌ కల్యాణ్‌తో ముగిసిన ఎంపీ భేటీ

599చూసినవారు
పవన్‌ కల్యాణ్‌తో ముగిసిన ఎంపీ భేటీ
హైదరాబాద్‌ లో శుక్రవారం పవన్‌ కల్యాణ్‌, ఎంపీ బాలశౌరిల భేటీ ముగిసింది. ఈ భేటీపై ఎంపీని మీడియా ప్రశ్నించగా.. 'అన్ని విషయాలు తర్వాత చెబుతా.. ఎవ్రీథింగ్‌ ఈజ్ ఫైన్‌. జనసేనలో చేరికపై త్వరలో చెబుతా'నని అన్నారు.

సంబంధిత పోస్ట్