మళ్లీ లేఆఫ్స్ ప్రకటించిన అమెజాన్

67చూసినవారు
మళ్లీ లేఆఫ్స్ ప్రకటించిన అమెజాన్
గతేడాది భారీ లేఆఫ్స్‌తో ఉద్యోగులకు మొండిచేయి చూపిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2024లోనూ అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఏడాది ప్రారంభంలోనే వందలాది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం పలు కథనాల ప్రకారం, అమెజాన్ సంస్థ తన ఎంజీఎం స్టూడియోతో సహా దాని స్ట్రీమింగ్, స్టూడియో విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్