వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఇండియన్‌ రైల్వే

50చూసినవారు
వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఇండియన్‌ రైల్వే
ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రస్తుతం ఉన్న యాప్స్ ను పక్కన బెట్టి సరికొత్త సూపర్ యాప్ ను అందుబాటులోకి త్వరలో తీసుకురానుంది. ఇందు కోసం ఇండియన్‌ రైల్వే సుమారు రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ఎకనామి టైమ్స్‌ తెలిపింది. ఈ యాప్‌ వల్ల ప్రయాణికులు రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే యాప్‌లో లభించేలా రూపొందిస్తున్నట్లు రైల్వే వర్గాల ద్వారా సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్