ట్రంప్‌ గెలుపుపై మస్క్‌ కుమార్తె ఆందోళన

78చూసినవారు
ట్రంప్‌ గెలుపుపై మస్క్‌ కుమార్తె ఆందోళన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపుతో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఫుల్‌ ఖుషీ అయ్యాడు. అయితే ట్రంప్‌ గెలవడంతో మస్క్‌ కుమార్తె వీవియన్‌ జెన్సా విల్సన్‌ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ట్రంప్‌ గెలుపుతో ఇకపై అమెరికాలో తనలాంటి ట్రాన్స్‌జెండర్లకు భవిష్యత్తు లేదని తేలిపోయిందని పేర్కొంది. ఈ మేరకు దేశం విడిచి వెళ్లాలనే తన ఆలోచన మరింత బలపడిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ థ్రెడ్‌లో ఓ పోస్టు పెట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్