పెంట్లవెల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెంట్లవెల్లి మండలం గోపులాపూర్, జటప్రోలు, పెంట్లవెల్లి గ్రామాలలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంన్ని సోమవారం రోజు ఏపీఎం గౌసుద్దీన్, ఆయా గ్రామాల గ్రామ మహిళా సంఘంల ఆధ్వర్యంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు రైతులు దాన్యం తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. దళారుల దగ్గర ధాన్యాన్ని అమ్ము కొని రైతులు మోసపోవద్దని సూచించారు.