జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత

74చూసినవారు
ఉమ్మడి పాలమూరు జిల్లా అమరచింత మండలం ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జూరాల 23 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు లక్ష 30వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండటంతో అధికారులు 6 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్