తల మసాజ్‌ వల్ల పక్షవాతం.. షాకింగ్ వీడియో

77చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకుంటున్న ఓ వ్యక్తికి పక్షవాతం వచ్చి మృతి చెందినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వీడియో తీసినట్లు తేలింది. ఇటీవల బళ్లారికి చెందిన యువకుడు తల మసాజ్‌ చేయించుకున్నాడు. ఆకస్మికంగా మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చింది. చికిత్స కోసం అతడికి రూ.లక్ష ఖర్చు అయ్యింది.

సంబంధిత పోస్ట్