దేవలమ్మ నాగారంలో బతుకమ్మ సంబరాలు

304చూసినవారు
దేవలమ్మ నాగారంలో బతుకమ్మ సంబరాలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం ఇందిరా కాలనీ ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్బంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, గ్రామంలోని మహిళలు వివిధ రకాల పూలను భారీగా సేకరించి అందంగా, ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు. మహిళలు, యువతులు, పిల్లలు క్రమ పద్ధతిలో సాంప్రదాయ బద్దంగా పాటలకు లయబద్ధంగా కోలాటం, చప్పట్లు వేస్తూ.. ఉల్లాసంగా గడిపారు.


15 వేలమందిని జలసమాధి చేసిన మహా విషాదానికి...111 ఏళ్లు..
సర్పంచ్ ల సంఘం నేత అదృశ్యం.. http://bit.ly/2lRRloo

ట్యాగ్స్ :