ఆపద సమయంలో అండగా సీఎం సహాయనిది

84చూసినవారు
ఆపద సమయంలో అండగా సీఎం సహాయనిది
దేవరకొండ ఆపద సమయంలో సీఎం సహాయ నిధిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సిఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని, అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్