కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది

83చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
దేవరకొండ: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని, బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయల రుణమాఫి మాత్రమే చేసిందని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్