ఏర్పుల సాయిలు మృతి బాధాకరం: కంకణాల వెంకట్ రెడ్డి

66చూసినవారు
ఏర్పుల సాయిలు మృతి బాధాకరం: కంకణాల వెంకట్ రెడ్డి
చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పుల సాయిలు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం వింజమూరులో ఆయన మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దండేటికార్ ప్రసాద్, దండేటికార్ మోహాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్