దేవాలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

52చూసినవారు
దేవాలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని గుడితండాలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, చందు నాయక్, వెంకటయ్య గౌడ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్