ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

63చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు మండలాల్లో బైక్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :