చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

58చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేణుధర్ రెడ్డి, ఆలంపల్లి నరసింహ, సిరాజ్ ఖాన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్