మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బాలు నాయక్

71చూసినవారు
మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బాలు నాయక్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం నేరేడుగొమ్ము మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని మండలంలో సమస్యలను గుర్తించి తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్కు నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్