Sep 29, 2024, 06:09 IST/
హైదరాబాద్‌లో రిపోర్టర్‌ను చెట్టుకు కట్టేసిన ప్రజలు (వీడియో)
Sep 29, 2024, 06:09 IST
హైదరాబాద్‌లోని పటాన్చెరులో సంతోష్ నాయక్ అనే ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ని స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు- అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రిపోర్టర్ని చెట్టుకు కట్టేసి గ్రామస్తులు ప్రజాకోర్టులో శిక్షించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.