ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ఉత్తర్వులు సవరించాలి: ఎస్టీయూ

60చూసినవారు
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ఉత్తర్వులు సవరించాలి: ఎస్టీయూ
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ఉత్తర్వులు సవరించాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు అన్నారు. కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజనేయులు, బిక్షం దొంగరి శ్రీనివాస్ శ్రీహరి వెంకన్న. భాస్కర్, మధు, వీరబాబు, సైదిరెడ్డి అరుణ్ కుమార్, అరవింద్, గురువారెడ్డి కరుణాకర్, జానయ్య, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్