ఆర్థిక ఇబ్బందులు కారణంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు

54చూసినవారు
ఆర్థిక ఇబ్బందులు కారణంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు
OpenAI సంస్థ 2029 నాటికి చాట్‌జీపీటి సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు చేయాలని చూస్తోంది. ఏఐ రంగంలో ప్రముఖమైన ఈ సంస్థ తన చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ధరల పెంపు ప్రణాళికలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం నెలకు $20గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ రుసుమును ఈ ఏడాది చివరినాటికి $22కి పెంచే యోచనలో ఉంది. ఇది 2029 నాటికి సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు $44కి పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్