IIFA అవార్డులు: ఉత్తమ చిత్రంగా 'యానిమల్'

56చూసినవారు
IIFA అవార్డులు: ఉత్తమ చిత్రంగా 'యానిమల్'
ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా సాగుతోంది. ఇందులో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉత్తమ చిత్రంగా ‘యానిమల్‌’ నిలిచింది. ఉత్తమ దర్శకత్వం- విధు వినోద్‌ చోప్రా(12th ఫెయిల్‌), ఉత్తమ నటుడు- షారుఖ్‌ ఖాన్‌(జవాన్‌), ఉత్తమ నటి- రాణీ ముఖర్జీ(మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే) అవార్డులు గెలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్