తల్లిదండ్రుల కర్తవ్యంపై చర్చ గోష్ఠి

50చూసినవారు
తల్లిదండ్రుల కర్తవ్యంపై చర్చ గోష్ఠి
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్, మంచి చెడులు గురించి పట్టింపు లేనితనంతో విద్యార్ధులు పక్కదోవ పడుతున్నారని టిటీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ అన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడలో జరిగిన విద్యాలయాల్లో విద్యార్థుల వింత పోకడలు, తల్లిదండ్రుల కర్తవ్యం అనే అంశంపై మేధావులు, విద్యావేత్తలతో జరిగిన చర్చ గోష్ఠిలో పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్