ఘనంగా సామాజిక సేవకులు మునీర్ జన్మదిన వేడుకలు

69చూసినవారు
ఘనంగా సామాజిక సేవకులు మునీర్ జన్మదిన వేడుకలు
మిర్యాలగూడ పట్టణానికి చెందిన గౌరవ డాక్టరేట్, జాతీయ పురస్కార గ్రహీత, జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,మునీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఆదివారం రాజీవ్ చౌక్ వద్ద గల ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు, సామాజిక సేవకులు, స్థానిక మేధ ఫౌండేషన్, ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్