ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

54చూసినవారు
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో సోమవారం ఉప్పల మైసమ్మ తల్లి జాతర సంప్రదాయరీతిలో జరిగింది. పూజలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరై పూజలు చేశారు. గ్రామదేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్