ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలు ఘన సన్మానం

69చూసినవారు
ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలు ఘన సన్మానం
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కల్వలపాలెం గ్రామంలో గత 11 సంవత్సరాల నుండి నుండి ఎంపీపీస్ స్కూల్ లో వడ్డెగాని జానయ్య & ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళ్లడం జరిగింది. వారికీ గ్రామంలోనీ ప్రజలు అందరు కలిసి బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికీ గ్రామ ప్రజలు ఘనంగా శాలువాలు పూలమాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్