ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

62చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నకిరేకల్ పట్టణంలో కాకతీయ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ 1997-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధ్యాపకులను విద్యార్థులు శాలువాలు, మెమంటోల తో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్