వివేకా ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

84చూసినవారు
వివేకా ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో వివేకా ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో గ్రామ ప్రజలు యూత్ సభ్యులు పందుల వెంకటేష్ సిలివేరు రమేష్ డాకోజి రమేష్, వినుకొండ ఉపేంద్ర, రెవెల్లి సత్యనారాయణ, పులిగిల్ల సీను, అత్తపురం రాజారెడ్డి, జూపెళ్లి రమేష్, బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, కేశెట్టి మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :