పొలం బాట కాదు... బడిబాట పట్టే సమయం ఆసన్నమైనది

58చూసినవారు
పొలం బాట కాదు... బడిబాట పట్టే సమయం ఆసన్నమైనది
గట్టుపల్ మండలం పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల తేరట్పల్లి ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ బడిబాటలో వినూత్న ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై తన వంతు కృషి చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎక్కడ కనపడిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ప్రాధేయపడుతూ కోరుతున్నారు. సోమవారం శేరిగూడెం గ్రామంలో బడిబాటలో భాగంగాఎడ్ల బండి పై తనతండ్రితో పొలం బాటపడుతున్న బాలుడ్ని చూసి పొలం బాట కాదు బడిబాట పట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్