తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

1096చూసినవారు
తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
చండూరు మండల పరిధి తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. నవగ్రహ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :