రూ.10వేలు ఆర్థిక సహాయం

58చూసినవారు
రూ.10వేలు ఆర్థిక సహాయం
నల్గొండ పట్టణంలోని స్థానిక ఎస్ఎల్బీసీ కాలనీలోని అనుముల గురుకుల కళాశాలలో గత కొద్దీ రోజులుగా హేల్త్ సూపెర్వైజర్ సంతోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ కుటుంబానికి యూటిఫ్ నల్గొండ జిల్లా సంఘం జిల్లా సెక్రటరీ పేరుమళ్ల వెంకటేష్ సంతోషి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్