కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా: బొట్టు శ్రీను

1031చూసినవారు
కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా: బొట్టు శ్రీను
తెలంగాణ రాష్ట్ర కళావేదిక నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా త్రిపురారం మండలం మాటురు గ్రామానికి చెందిన కలకొండ శ్రీనివాస్
( బొట్టు శ్రీను) ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో బాధ్యతలు అప్పగించారు. నాపై బాధ్యతలు ఉంచిన రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు, తోటి కళాకారులు అందరికీ బొట్టు శీను కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్